హైదరాబాద్,(జనంసాక్షి): సిటీలైట్ హోటల్ భవనం కుప్పకూలిన ఘటనలో శిథిలాల కింద చిక్కుకున్న ఒకరిని సహాయ సిబ్బంది సురక్షితంగా బయటకు తీయగలిగారు. ఆరు పొక్లెయిన్‌లు, భారీ క్రేన్ల సాయంతో సహాయ చర్యలు కొనసాగుతున్నాయి.