Tuesday, 3 November 2026

తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం ఖాయం: వీహెచ్‌

హైదరాబాద్‌: శుక్రవారం ఢిల్లీలో జరగనున్న కోర్‌ కమిటీ సమావేశంలో అధిష్ఠానం తెలంగాణ ఏర్పాటుకు నిర్ణయం తీసుకోవడం ఖాయమని కాంగ్రెస్‌ సీనియర్‌ నేతలు వి. హనుమంతరావు, మల్లు రవి అన్నారు. శంషాబాద్‌ విమానాశ్రయంలో వారు మీడియాతో మాట్లాడుతూ…. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ ఇప్పటికే అలస్యం కావడంతో 900 మంది అత్మబలిదానాలు చేసుకున్నారని, ఈ నెలాఖరులోగా తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తధ్యమని అన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *