Tuesday, 3 November 2026

మార్పు చోటుచేసుకున్న టెట్‌ షెడ్యూల్‌

హైదరాబాద్‌: టెట్‌ షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. అగస్టు 25కి బదులుగా సెప్టెంబర్‌ 1న టెట్‌ను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *