హైదరాబాద్,(జనంసాక్షి): కాంగ్రెస్ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జీ దిగ్విజయ్‌సింగ్‌తో రాష్ట్రనేతలు భేటీ కానున్నారు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటలకు సీఎం కిరణ్‌కుమార్ రెడ్డి, పీసీసీ చీఫ్ బొత్స సత్యనారాయణ, డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహలు సమావేశం కానున్నారు. అనంతరం వారు కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని కూడా కలిసే అవకాశం ఉందని భావిస్తున్నారు.




