Tuesday, 3 November 2026

ఎన్నికలు బహిష్కరించాలంటూ మావోల పేరిట కరపత్రాలు

చింతూరు, (జనంసాక్షి): పంచాయతీ ఎన్నికలను బహిష్కరించాలని డిమాండ్‌ చేస్తూ ఖమ్మం జిల్లా మావోయిస్టు కమిటీ పేరిట చింతూరు మండలంలోని బుర్ఖాన్‌ కోట బస్‌ స్టేషన్‌ వద్ద ప్రధాన రహదారిపై పోలీసుల దాడులు నిలిపివేయాలని, ఎన్నికల కోసం గ్రామాల్లోకి వస్తున్న రాజకీయ పార్టీ నాయకులను గ్రామస్థులు నలదీయాలని మావోయిస్టులు కరపత్రాల్లో పేర్కొన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *