Tuesday, 3 November 2026

ముగిసిన సర్పంచ్‌ నామినేషన్ల ప్రక్రియ

హైదరాబాద్‌,(జనంసాక్షి): రాష్ట్ర వ్యాప్తంగా సర్పంచ్‌, వార్డు మెంబర్లకు నామినేషన్ల ప్రక్రియ ఈ సాయంత్రం 5 గంటలకు ముగిసింది. రేపు నామినేషన్ల పరిశీలన జరగనుంది. ఈ నెల 15న అర్హతకు నోచుకోని నామినేషన్లు తిరస్కరించబడనున్నాయి. ఈ నెల 23 నుంచి విడతలుగా ఎన్నికలు జరగనున్నాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *