హైదరాబాద్: రాజేంద్రనగర్ వద్ద ఫైఓవర్పై నుంచి కారు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్రగాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం వారికి ఆసుపత్రికి తరలించారు.