హైదరాబాద్: సికింద్రాబాద్ అర్పీరోడ్‌లోని సిటీలైట్ హోటల్ భవనం కూలిన ఘటనలో తీవ్రంగా గాయపడి గాంధీ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న నాగయ్య ఈరోజు మృతి చెందాడు. దీంతో సిటీలైట్ హోటల్ భవనం ఘటనలో మృతుల సంఖ్య 18కి చేరింది.