Tuesday, 3 November 2026

దుండగుల చేతిలో అన్నదమ్ములు కత్తి దాడికి గురైయ్యారు

మణుగూరు: అన్నదమ్ములపై కత్తులతో దాడి జరిగిన ఘటన ఖమ్మం జిల్లా మణుగూరు మండలం రామానుజవరంలో చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన బుచ్చయ్య (44), గోపయ్య (40)పై ఈరోజు ఉదయం గుర్తు తెలియని దుండగులు కత్తులతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడంతో భద్రాచలం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మణుగూరు సీఐ నర్సయ్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *