Tuesday, 3 November 2026

ఉనికి కాపాడుకునేందుకే విజయమ్మ దీక్షలు: గండ్ర

వరంగల్‌: దొంగదీక్షలు చేసేవారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చీఫ్‌విప్‌ గండ్ర వెంకటరమణారెడ్డి అన్నారు. తమ పార్టీ ఉనికిని కాపాకునేందుకే విజయమ్మ దొంగ దీక్షలు చేపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ అంశంపై వైకాపా రెండు నాల్కల ధోరణి అవలంభిస్తోందన్నారు. తెలంగాణపై వారం రోజుల్లో సీడబ్యూసీ కార్యచరణ ప్రకటిస్తుందని చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *