Tuesday, 3 November 2026

డోపింగ్‌టెస్ట్‌లో విఫలమైన సాంగ్వన్‌

ముంబయి,(జనంసాక్షి): కోల్‌కతా నైట్‌రైడర్స్‌ బౌలర్‌ ప్రదీప్‌ సాంగ్వన్‌ ఐపీఎల్‌ సందర్భంగా నిర్వహించిన డోపింగ్‌ విఫలమయ్యాడు. దీనికి సంబంధించి ప్రస్తుతం మొదటి విడత పరీక్షలు పూర్తయ్యాయి. రెండో విడత పరీక్షల ఫలితాలు వెలువడ్డాక దీనిపై ఓ నిర్ణయానికి వస్తామని బీసీసీఐ ప్రతినిధి చెప్పారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *