Tuesday, 3 November 2026

భద్రాచలం డివిజన్లో వాయిదా పడిన ఎన్నికలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఖమ్మం జిల్లా భద్రాచలం రెవెన్యూ డివిజన్‌లోని అన్ని మండలాల్లో ఎన్నికలను ఈ నెల 31 కి వాయిదా వేశారు. భారీ వర్షాలు ఉన్నచోట్ల ఆయా జిల్లాల కలెక్టర్ల సిఫార్సుల మేరకు పంచాయతీ ఎన్నికలు వాయిదా వేయనున్నట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *