వరంగల్: జిల్లా కేంద్ర కారాగారంలో రిమాండ్ ఖైదీ రాములు మృతి చెందాడు. ఖైదీని జైలు అధికారులే హత్య చేశారంటూ ఆరోపిస్తూ బంధువులు జైలు ఎదుట ఆందోళనకు దిగారు. దీంతో ఈ మార్గంలో భారీగా వాహనాలు నిలిచిపోయాయి. గుండెపోటుతోనే రాములు మృతి చెందాడని జైలు అధికారులు చెబుతున్నారు.




