హైదరాబాద్,(జనంసాక్షి): డిప్యూటీ సీఎం దామోదర రాజనర్సింహ హస్తినబాట పట్టనున్నారు. కాసేపట్లో ఆయన ఢిల్లీ వెళ్తున్నారు. అక్కడ ఆయన సీడబ్య్లూసీ సభ్యులను కలిసి తెలంగాణ అంశంపై మాట్లాడనున్నారు.