హైదరాబాద్,(జనంసాక్షి): టీఆర్‌ఎస్ సెక్రటరీ జనరల్ కే కేశవరావు గురుపౌర్ణమి సందర్భంగా పూజలు నిర్వహించారు. కూకట్‌పల్లిలోని సాయిబాబా ఆలయంలో ఇవాళ ఆయన పూజలు చేశారు. ఆయనతోపాటు కూకట్‌పల్లి టీఆర్‌ఎస్ ఇన్‌చార్జీ పద్మారావు కూడా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నారు.




