హైదరాబాద్: నగరంలోని హౌసింగ్ బోర్డు ఎస్టేట్ ఆఫీసర్ జయలక్ష్మి ఇంటిపై అవినీతి నిరోధన శాఖ అధికారులు దాడి చేశారు. జయలక్ష్మి నివాసంలో రూ. 1.50కోట్ల విలువైన ఆస్తులను అధికారులు గుర్తించినట్లు సమాచారం.