హైదరాబాద్: పంచాయతీ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర వ్యాప్తంగా పోలీసు బలగాలు ఏర్పాటు చేసినట్లు డీజీపీ కార్యాలయం తెలిపింది. ప్రకాశం జిల్లా దర్శి, కృష్ణా జిల్లా మూలపాడు ఘటనలు పునరావృతం కాకుండా బందోబస్తు ఏర్పాటు చేసినట్లు డీజీపీ కార్యాలయం వెల్లడించింది.




