హైదరాబాద్,(జనంసాక్షి): నగరంలోని రామంతాపురం ఎస్‌బీహెచ్ బ్యాంక్‌లో పనిచేసే కిరణ్ అనే ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికుల సమాచారం మేరకు ఘటన స్థలికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియరాలేదు.




