Tuesday, 3 November 2026

భద్రాచలం వద్ద క్రమంగా తగ్గుతున్న గోదావరి ఉద్ధృతి

ఖమ్మం: భద్రాచలం వద్ద గోదావరి వరద ఉద్ధృతి క్రమంగా తగ్గుతోంది. సోమవారం ఉదయం 6 గంటలకు ఇక్కడ నీటిమట్టం 55.9 అడుగులకు చేరుకుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *