హైదరాబాద్: తెలంగాణ జేఏసీ కార్యాలయంలో జేఏసీ నేతలు భేటీ అయ్యారు. సీఎం చేసిన రెచ్చగొట్టే వ్యాఖ్యలపై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నట్లు సమాచారం.