ప్రారంభమైన నవభారత యువభేరీ సభ
హైదరాబాద్,(జనంసాక్షి): బీజేపీ ప్రచార రథసారథి నరేంద్రమోడీ ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు. నరేంద్రమోడీ స్టేడియంలో వేచి చూస్తున్న అభిమానులకు అభివాదం చేశారు. దీంతో సభా ప్రాంగణం హర్షాతిరేకాలతో మారుమోగింది.