హైదరాబాద్,(జనంసాక్షి): చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని గుజరాత్ ముఖ్యమంత్రి నరేంద్రమోడీని కోరినట్లు బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఆర్. కృష్ణయ్య తెలిపారు. ఆయన ఈ రోజు హైదరాబాద్ పర్యటనలో ఉన్న నరేంద్రమోడీని కలిశారు.