నేడు హైదరాబాద్‌ రానున్న చత్తీస్‌గడ్‌ సీఎం

హైదరాబాద్‌,(జనంసాక్షి): ఈ రోజు మధ్యాహ్నం చత్తీస్‌గడ్‌ ముఖ్యమంత్రి రమణ్‌సింగ్‌ హైదరాబాద్‌ రానున్నారు. రమణ్‌సింగ్‌ను గవర్నర్‌ నరసింంహన్‌ రాజ్‌భవన్‌కు ఆహ్వానించారు.