Tuesday, 3 November 2026

శ్రీలక్ష్మి పై అగ్రహం వ్యక్తం చేసిన సీబీఐ కోర్టు

హైదరాబాద్‌: ఓ బుళాపురం గనుల అక్రమ తవ్వకాల కేసులో సీబీఐ కోర్టులో గనుల శాఖ మాజీ ఎండీ రాజగోపాల్‌ సోమవారం హాజరయ్యారు. ఈ కేసులో మరో నిందితురాలు, ఐఏఎస్‌ అధికారి శ్రీలక్ష్మి హాజరుకాకపోవడంపై సీబీఐ కోర్టు అగ్రహం వ్యక్తం చేసింది. కోర్టుకు హాజరుకాని పక్షంలో మెడికల్‌ సర్టిఫికెట్‌ సమర్పించాలని న్యాయమూర్తి ఆదేశించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *