హైదరాబాద్ : కోఠిలోని డీఎంఈ కార్యాలయం వద్ద నిరసన చేస్తున్న టీఎన్జీవో నేతలను పోలీసులు అరెస్టు చేశారు. టీఎన్జీవో అధ్యక్షుడు దేవీ ప్రసాద్, శ్రీనివాస్ గౌడ్, విఠల్‌లను పోలీసులు అరెస్టు చేసి సుల్తాన్ బజారు పీఎస్‌కు తరలించారు. పోలీసులు అరెస్టు చేసిన ఉద్యోగ సంఘాల నేతలను విడుదల చేయాలని తెరాస హరిష్. రావు డిమాండ్ చేశారు.




