Tuesday, 3 November 2026

నాగర్జున సాగర్‌కు భారీగా వరదనీరు

హైదరాబాద్‌ : నల్గొండ జిల్లా నాగార్జునసాగర్‌ జలాశయానికి భారీగా వరదనీరు వచ్చి చేరుతోంది. దీంతో అధికారులు 6 గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. జలాశయం ఇన్‌ఫ్లో 72వేల క్యూసెక్యులు కాగా జౌట్‌ఫ్లో 92వేల క్యూసెక్కులుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *