గుండేరు వంతెనపై నిలిచిన రాకపోకలు
హైదరాబాద్ : పశ్చిమగోదావరి జిల్లాలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. లింగపాలెం మండలం ఆచన్నగూడెంలో వర్షాలకు గుండేరు వంతెన కుగింది. దీంతో అధికారులు గుండేరు వంతెనపై రాకపోకలు నిలిపివేశారు.