Tuesday, 3 November 2026

ఎస్మాప్రయోగం దురదృష్టకరం : బాపిరాజు

హైదరాబాద్‌ : సీమాంధ్రలో ఎస్మాప్రయోగం దురదృష్టకరమని ఎంపీ కనుమూరి బాపిరాజు అన్నారు. సమైక్యాంధ్ర ఉద్యమంలో పెట్టుబడి దారులు ఉన్నారన్న ఆరోపణల్లో నిజం లేదన్నారు. సీఎం కిరణ్‌ కుమార్‌రెడ్డి ధైర్యవంతుడని, ఆయనకు తాము మద్దతిస్తున్నామని చెప్పారు. సరైన సమయంలో రాజీనామా చేస్తానని బాపిరాజు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *