హైదరాబాద్,(జనంసాక్షి): పీసీసీ బొత్స సత్యనారాయణ గవర్నర్ నరసింహన్‌తో భేటీ కానున్నారు. కాసేపట్లో ఆయన రాజ్‌భవన్ వెళ్లి గవర్నర్‌తో సమావేశం కానున్నారు. రాష్ట్రంలో నెలకొన్న తాజా పరిస్థితులపై ఆయన గవర్నర్‌తో చర్చించనున్నట్లు సమాచారం.