ఏసీబీ వలలో చిక్కిన పంచాయతీ ఏఈ

నిజామాబాద్‌,(జనంసాక్షి): జిల్లాలోని నాగిరెడ్డిపేట పంచాయతీ రాజ్‌ ఏఈ శ్రీనివాస్‌ ఏసీబీ వలలో చిక్కారు. ఓ కాంట్రాక్టరు నుంచి రూ. 10 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కారు.