తిరుమల,(జనంసాక్షి): శ్రావణ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకుని మూడో విడత మనగుడి కార్యక్రమాన్ని టీటీడీ, రాష్ట్ర దేవాదాయశాఖ నిర్వహించడానికి అవసరమైన వస్త్రాలు, కంకణాలు, పూజాసామాగ్రిని ఆయా ఆలయాలకు టీటీగీ సరఫరా చేసింది. రాష్ట్రంలోని 21,142 ఆలయాల్లో ఈ కారయక్రమం జరగనుంది.




