Thursday, 5 November 2026

సీబీఐ ఎదుట హాజరైన ధర్మాన

హైదరాబాద్‌,(జనంసాక్షి): మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఈ ఉదయం దిల్‌కుషా అతిథిగృహంలో సీబీఐ ఎదుట హాజరయ్యారు. జగన్‌ అక్రమాస్తుల కేసుకు సంబంధించిన ధర్మానను సీబీఐ అధికారులు విచారించనున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *