హైదరాబాద్,(జనంసాక్షి): నకిలీ కరెన్సీ వ్యవహారంపై రాష్ట్రంలో ఒక్క ఫిర్యాదు కూడా రాలేదని బ్యాంకింగ్ అంబుడ్స్ మెన్ కృష్ణమోహన్ తెలిపారు. నకిలీ కరెన్సీపై సంబంధిత బ్యాంకులు స్పందించకపోతే ఆర్బీఐ చర్య తీసుకుంటుందని ఆర్బీఐ రీజినల్ డైరెకటర్ దాస్ స్పష్టం చేశారు.




