Wednesday, 4 November 2026

త్వరలో ఛలో హైదరాబాద్‌: కోదండరాం

హైదరాబాద్‌,(జనంసాక్షి): త్వరలో హైదరాబాద్‌, భారీ శాంతి ర్యాలీ నిర్వహించనున్నట్లు టీజేఏసీ చైర్మన్‌ ప్రొ. కోదండరాం వెల్లడించారు. ఇందిరాపార్కు వద్ద తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శాంతి దీక్షలో ఆయన పాల్గొని ప్రసంగించారు. సీమాంధ్ర నేతలు రెచ్చగొట్టేల మాట్లాతున్నారని ఇది మంచి పద్దతి కాదన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు విజ్ఞతతో వ్యవహరించి తెలంగాణ ఏర్పాటుకు సహకరించాలని ఆయన కోరారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *