హైదరాబాద్,(జనంసాక్షి): హైదరాబాద్‌లోని ఇందిరాపార్క్ వద్ద తలంగాణ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో శాంతి దీక్ష ప్రారంభమైంది. తెలంగాణ రాజకీయ జేఏసీ ఛైర్మన్ కోదండరాం, టీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు, టీఎన్టీవో నేత శ్రీనివాస్‌గౌడ్ తదితరులు హాజరయ్యారు