Tuesday, 3 November 2026

ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరి

నిజామాబాద్‌,(జనంసాక్షి): నిజామాబాద్‌ జిల్లా వినాయకనగర్‌లోని శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి ఆలయంలో చోరీ జరిగింది. దొంగలు ఆలయంలోని హుండీని పగలకొట్టి నగదును అపహరించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, క్లూస్‌టీం ఆధారాలు సేకరించారు. రెండేళ్లలో ఈ ఆలయంలో  నాలుగుసార్లు చోరీ జరిగిందని కాలనీ వాసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *