హైదరాబాద్,(జనంసాక్షి): నాంపల్లి రైల్వేస్టేషన్‌కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. దీంతో అప్రత్తమైన రైల్వే అధికారులు పోలీసులకు సామాచారం అందించారు. పోలీసులు, బాంబ్‌స్వాడ్ తనిఖీలు నిర్వహిస్తుంది. ప్రయాణికులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.