హైదరాబాద్,(జనంసాక్షి): ఆర్టీసీ క్రాస్‌రోడ్స్‌లోని బస్ భవన్ ఎదుట ఎంప్లాయిస్ యూనియన్(ఈయూ) శాంతి దీక్ష చేస్తుంది. తెలంగాణ బిల్లును వెంటనే పార్లమెంట్లో ప్రవేశపెట్టాలని ఈయూ నేతలు డిమాండ్ చేస్తున్నారు. అయితే దీక్షను కవరేజ్ చేసేందుకు వెళ్లిన మీడియాపై పోలీసులు ఆంక్షలు విధించారు.




