నకిలీ మందులు విక్రయిస్తున్న వ్యక్తుల అరెస్టు

హైదరాబాద్‌,(జనంసాక్షి):హైదరాబాద్‌ నగరంలో నకిలీ మందులను విక్రయిస్తున్న ఇద్దరు వ్యక్తులను పోలీసులు  శుక్రవారం అరెస్టు చేశారు. ఈ సందర్భంగా వారి నుంచి సుమారు 3 టన్నుల ఉత్పత్తులను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.