హైదరాబాద్,(జనంసాక్షి): గ్రేటర్ హైదరాబాద్ పరిధిని మరింత విస్తరించారు. ఈ మేరకు ఇవాళ ఉత్తర్వులు జారీ చేసింది. రంగారెడ్డి జిల్లాలోని నార్సింగి, వట్టినాగులపల్లి, నెక్కనంపూర్, ఖానాపూర్, బండ్లగూడ జాగీర్, కిస్మత్‌పూర్, హిమాయత్‌సాగర్, పేరంచెరువు,హైదర్‌షాకోట్, నిజాంపేట్, కాల్వంచ(కుంట్లూరు మండలం), కొత్తపేట్, సాతంరాయి, కొత్వాల్‌గూడ గ్రామాలను గ్రేటర్ లో కలుపుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.




