Tuesday, 3 November 2026

ఇద్దరు గొలుసు దొంగలు అరెస్టు

హైదరాబాద్‌: గొలుసు చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. నిందితులు నుంచి కిలో బంగారం, రెండు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నట్లు ఈస్ట్‌జోన్‌ పోలీసులు తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *