Tuesday, 3 November 2026

ఆసుపత్రి నుంచి రిమాండ్‌ ఖైదీ పరారీ

హైదరాబాద్‌: తూర్పుగోదావరి జిల్లా కాకినాడ సబ్‌జైలులో రిమాండ్‌ ఖైదీగా ఉన్న లక్ష్మణరావు పరారయ్యాడు. అనారోగ్యనికి గురైన లక్ష్మణరావు చికిత్స నిమిత్తం జైలు సిబ్బంది స్థానికి ఆస్పత్రి తీసుకురాగా చికిత్స పొందుతూ పరారయ్యాడని పోలీసులు తెలిపారు. పరారైన ఖైదీ కోసం పోలీసులు గాలిస్తున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *