హైదరాబాద్,(జనంసాక్షి): రాజేంద్ర నగర్ స్థానికులు జీహెచ్‌ఎంసీ అధికారులను అడ్డుకున్నారు. జీహెచ్‌ఎంసీలో విలీనం చేసిన పంచాయతీల రికార్డులను స్వాధీనం చేసుకునేందుకు వచ్చిన అధికారులను వాగ్వాదానికి దిగారు.