Tuesday, 3 November 2026

నగరంలో బంగారం ధరలు

హైదరాబాద్‌,(జనంసాక్షి): నగర మార్కెట్లో బంగారం ధరలు ఈ విధంగా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 31,150 కాగా, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 29,130 లుగా ఉంది. కిలో వెండి ధర రూ. 58,040.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *