ఢిల్లీ : లోక్‌సభలో తెలంగాణపై మరోసారి ఉండవల్లి అరుణ్‌కుమార్ విషం కక్కే ప్రయత్నం చేశాడు. తెలంగాణ ఎంపీలు వివేక్, పొన్నం, రజయ్యలు దీన్ని అడ్డుకున్నారు. దీంతో తెలంగాణ ఎంపీలతో ఉండవల్లి వాగ్వాదానికి దిగాడు. ఉండవల్లి తీరుపై స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేసింది,.




