Wednesday, 4 November 2026

గన్‌పార్క్‌ వద్ద టీఅడ్వకేట్‌ జేఏసీ మౌనదీక్ష

హైదరాబాద్‌ : తెలంగాణపై సీమాంధ్రుల దురాక్రమణకు నిరసనగా తెలంగాణ న్యాయవాద జేఏసీ మౌనదీక్షకు పూనుకుంది. తెలంగాణ న్యాయవాదులంతా గన్‌పార్కుకు తరలిరావాలని పిలుపునిచ్చారు. నిజాం కాలేజీ విద్యార్థులపై దాడి అమానుషమని ,హాస్టల్‌ గదులపై పోలీసుల దాడులను ఖండిస్తున్నట్లు తెలంగాణ అడ్వకేట్‌ జేఏసీ కన్వీనర్‌ రాజేందర్‌ తెలిపారు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *