నల్ల జెండాలతో విద్యార్థుల ఆందోళన
హైదరాబాద్ : సీమాంధ్ర ఉద్యోగులు సభ నిర్వహిస్తున్న ఎల్జీస్టేడియం వద్ద నల్ల జెండాలతో తెలంగాణ విద్యార్థులు ఆందోళనకు దిగారు. అప్రమత్తమైన పోలీసులు ఆందోళకారులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.