Tuesday, 3 November 2026

ఏపీ ఎన్జీవోలను అరెస్టు చేయాలి : కల్వకుంట్ల కవిత

హైదరాబాద్‌ : సమైక్యవాదం ముసుగులో తమ విద్యార్థులపై దాడి చేసిన ఏపీ ఎన్జీవో ఉద్యోగులను అరెస్టు చేయాలని కల్వకుంట్ల కవిత డిమాండ్‌ చేశారు. గోషామహల్‌ స్టేడియంలో నిజాం కళాశాల విద్యార్థులను కవిత పరామర్శించారు. అశోక్‌బాబే కాదు. కిరణ్‌కుమార్‌రెడ్డి తండ్రి అమర్‌నాథ్‌బాబు వచ్చినా తెలంగాణనను అడ్డుకోలేరని ఆమె తేల్చిచెప్పారు.సీఎం ప్రజల మధ్య విద్వేషాలను రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆమె తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *