Tuesday, 3 November 2026

రెచ్చగొట్టేల ప్రసంగించిన అశోక్‌బాబు

హైదరాబాద్‌: సేవ్‌ ఆంధ్రప్రదేశ్‌ సభలో ఏపి ఎన్జీవోల అధ్యక్షుడు అశోక్‌బాబు రెచ్చగొట్టేలా ప్రసంగించారు.తెలంగాణను తల్లితో, సీమాంధ్రను తండ్రితో ,హైదరాబాద్‌ను కుమారుడితో పోల్చారు.పెంచి పెద్ద చేసిన హైదరాబాద్‌ను లాక్కుంటామంటే ఎలా అని ప్రశ్నించారు.50 ఏళ్లుగా కలిసి ఉన్న కాపురాన్ని విడదీస్తామంటే ఎలా అని అడిగారు.తల్లి మీకే, కుమారుడు మీకే అంటే తండ్రి పరిస్ధితి ఏంటని ప్రశ్నించారు.అశోక్‌బాబు వ్యాఖ్యలపై తెలంగాణవాదులు తీవ్రంగా మండిపడుతున్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *