Wednesday, 4 November 2026

రాష్ట్రంలో పలు చోట్ల వర్షాలు కురిసే అవకాశం

హైదరాబాద్‌ : రాష్ట్రంలో ఇవాళ పలుచోట్ల వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.పశ్చిమ మధ్య బంగాళాఖాతానికి ఉపరితల ఆవర్తనం అల్పఫీడనంగా మారే అవకాశం ఉందని పేర్కోన్నారు.ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర మీదుగా అల్పఫీడన ద్రోణి ఏర్పడిందని వెల్లడించారు.దీని ప్రభావంతో కోస్తాంధ్ర ,రాయలసీమ తెలంగాణ ప్రాంతాల్లో పలుచోట్ల వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *